ఏలూరు ఎంపీ సీటులో కొత్త క్యాండిడేట్..!
ఈ సారి ఎన్నికల్లో ఎమ్మెల్యేలు గెలవడమే కాదు…ఎంపీలు గెలవడం కూడా కీలకంగా పెట్టుకుని టీడీపీ అధినేత చంద్రబాబు పనిచేస్తున్నారు. ఎక్కువ ఎంపీ సీట్లు గెలిస్తే కేంద్రంలో కాస్త పట్టు దొరుకుతుంది. అందుకే ఎంపీ సీట్లపై కూడా ఎక్కువ ఫోకస్ చేసి పనిచేస్తున్నారు. పైగా ఎంపీ బట్టే ఎమ్మెల్యే అభ్యర్ధుల గెలుపు అవకాశాలు కూడా కాస్త ఉంటాయి. కాబట్టి ప్రతి ఎంపీ సీటు ముఖ్యమే. ఈ సారి ఎక్కువ ఎంపీ సీట్లు గెలవడమే లక్ష్యంగా ముందుకెళుతున్నారు. అయితే గత […]