తాడేపల్లిగూడెం టీడీపీకేనా..కొత్త ట్విస్ట్?
వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేనల పొత్తుపై క్లారిటీ వస్తున్నట్లే కనిపిస్తుంది…కానీ ఒకోసారి క్లారిటీ మిస్ అవుతుంది. రెండు పార్టీల మధ్య పొత్తు ఉంటుందా? లేదా? అనేది ఎన్నికల ముందే స్పష్టమైన ప్రకటన వచ్చేలా ఉంది. అయితే దాదాపు పొత్తు ఉండవచ్చు అనే ప్రచారం ఉంది. పొత్తులో భాగంగా కొన్ని సీట్లని జనసేనకు వదలడానికి టిడిపి కూడా సిద్ధమైందని తెలుస్తోంది. ఇదే క్రమంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరం, నరసాపురం, తాడేపల్లిగూడెం సీట్లు జనసేనకే ఇస్తారని ప్రచారం ఉంది. అందుకే అక్కడ తాత్కాలిక ఇంచార్జ్‌లని […]