జగన్ దగ్గరకు మైలవరం పంచాయితీ..చెక్ ఎవరికి?
గత ఎన్నికల్లో వైసీపీ వేవ్ లో గెలిచిన స్థానాల్లో మైలవరం కూడా ఒకటి. టీడీపీకి అనుకూలంగా ఉన్న ఈ స్థానంలో వైసీపీ నుంచి వసంత కృష్ణప్రసాద్ గెలిచారు. అది కూడా తన చిరకాల ప్రత్యర్ధి దేవినేని ఉమాకు చెక్ పెట్టారు. అలా తొలిసారి తన ప్రత్యర్ధిపై గెలిచిన వసంతకు..తర్వాత తర్వాత అధికార బలం బట్టి చూసుకుంటే అంతా బాగానే ఉంది గాని..రాజకీయంగా మైలవరంలో ఆయన వెనుకబడిపోతూ వచ్చారు. త్వరగానే ప్రజా వ్యతిరేకతని మూటగట్టుకున్నారు. అటు ఆయన బంధువులు, అనుచరుల […]