ఆ మంత్రికి షాక్..అక్కడ లీడ్‌లో టీడీపీ?
ఏపీలో పలువురు మంత్రులపై వ్యతిరేకత ఉందని..ఈ మధ్య వైసీపే అంతర్గత సర్వేల్లో కూడా తేలిన విషయం తెలిసిందే. ఆ మధ్య జరిగిన వైసీపీ వర్క్ షాపులో జగన్..పనితీరు మెరుగు పర్చుకోవాలని కొందరు మంత్రులకు వార్నింగ్ ఇచ్చిన విషయం తెలిసిందే. ముఖ్యంగా కొత్తగా మంత్రులైన వారు..ప్రజా వ్యతిరేకతని ఎక్కువ మూటగట్టుకుంటున్నట్లు సర్వేల్లో తేలుతుంది. ఎందుకంటే వారు మంత్రులుగా ఉన్నారు గాని..ఆ మంత్రి పదవికి తగ్గట్టుగా పనులు మాత్రం చేయడం లేదు..కేవలం ప్రతిపక్ష నేతలని విమర్శించడానికి, జగన్‌కు భజన చేయడానికి మంత్రులుగా […]