May 31, 2023
MLA Anam Ramanarayana Reddy
ap news latest AP Politics

వైసీపీకి రెడ్ల షాక్..ఇంకా లిస్ట్ పెద్దదే!

ఏపీలో అధికార వైసీపీకి ఊహించని షాకులు తగులుతున్నాయి. ఓ వైపు జగన్ ఇమేజ్ తగ్గుతున్నట్లు సర్వేలు వస్తున్నాయి. మరోవైపు కొందరు ఎమ్మెల్యేలపై ప్రజా వ్యతిరేకత ఉందని తెలుస్తోంది. అటు వైసీపీలో నేతల మధ్య అంతర్గత విభేదాలు ఉన్నాయి. ఇదే సమయంలో ప్రతిపక్ష టి‌డి‌పి బలపడుతుంది..అటు జనసేనతో పొత్తు కలిసొచ్చే ఛాన్స్ ఉంది. ఈ పరిణామాల నేపథ్యంలో వైసీపీకి సొంత ఎమ్మెల్యేలు షాక్ ఇస్తున్నారు. అది కూడా సొంత సామాజికవర్గమైన రెడ్డి వర్గానికి చెందిన నేతలే వైసీపీకి షాక్ ఇస్తున్నారు. […]

Read More
ap news latest AP Politics

ఆనం-వసంత ఫిక్స్..టీడీపీలో సీట్లు.?

అధికార వైసీపీలో కొందరు ఎమ్మెల్యేలు అసంతృప్తిగా ఉన్న విషయంలో ఎలాంటి డౌట్ లేదు. పార్టీలో ప్రాధాన్యత లేకపోవడం, అనుకున్న విధంగా నిధులు ఇవ్వకపోవడం, ప్రజలకు కావల్సిన పనులు చేసి పెట్టడంలో..ఇలా రకరకాల అంశాల విషయంలో సొంత ప్రభుత్వంపైనే ఎమ్మెల్యేలు అసంతృప్తిగా ఉన్నారు. ఇందులో ఎమ్మెల్యే ఆనం రామ్ నారాయణ రెడ్డి లాంటి వారు ఓపెన్ గానే సొంత ప్రభుత్వంపై విమర్శలు చేసిన విషయం తెలిసిందే. అందుకే ఆనంని వైసీపీ నిదానంగా సైడ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఆయనని తప్పించి వెంకటగిరి […]

Read More