సీటు పోయింది..ఆ ఎమ్మెల్యేలకు క్లారిటీ వచ్చేసింది.!
సిట్టింగ్ ఎమ్మెల్యేల అందరికీ సీట్లు ఇస్తే వచ్చే ఎన్నికల్లో వైసీపీకి భారీ నష్టం జరగడం ఖాయమని జగన్‌కు సైతం అర్ధమవుతుంది. వైసీపీకి ఉన్న 151 మంది ఎమ్మెల్యేలు అటు టీడీపీ, జనసేన నుంచి వచ్చిన అయిదుగురుని కూడా కలుపుకుంటే 156 మంది..మళ్ళీ వీరిందరికి సీట్లు వస్తే వైసీపీకే నష్టమని..ఆ పార్టీ అంతర్గత సర్వేల్లో తేలిన విషయం తెలిసిందే. ఇదే విషయాన్ని జగన్ పలుమార్లు వర్క్ షాపుల్లో పరోక్షంగా కూడా చెప్పారు. అంటే పనితీరు బాగోని, వ్యతిరేకత ఉన్న ఎమ్మెల్యేలకు […]