వైసీపీకి కోటంరెడ్డి షాక్..టీడీపీలో కోవర్టుగా?
ఈ మధ్య అధికార వైసీపీకి సొంత పార్టీ ఎమ్మెల్యేలే వరుసపెట్టి షాక్ ఇస్తున్నారు. సొంత ప్రభుత్వం పనితీరుపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఎక్కడైనా ప్రతిపక్షాలు విమర్శలు చేయడం కామన్ అని, వైసీపీ ప్రభుత్వంపై సొంత ఎమ్మెల్యేలే విమర్శలు చేస్తున్నారు. ఇప్పటికే ప్రతిపక్షం చేసే విమర్శలకు వైసీపీకి నెగిటివ్ పెరిగింది..ఇప్పుడు సొంత ఎమ్మెల్యేలు విమర్శలు చేయడం వల్ల వైసీపీకి ఇంకా మైనస్ అవుతుంది. అయితే అలా విమర్శలు చేసే ఎమ్మెల్యేలకు వైసీపీ చెక్ పెడుతుంది..aa మధ్య జగన్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు […]