ప్రత్తిపాడు వైసీపీకి సీటు కష్టాలు..డ్యామేజ్ తప్పదా.!
గత రెండు ఎన్నికల్లో వైసీపీ అదృష్టం కొద్ది గెలిచిన నియోజకవర్గాల్లో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని ప్రత్తిపాడు ఒకటి అని చెప్పవచ్చు. గత రెండు ఎన్నికల్లో తక్కువ మెజారిటీలతోనే వైసీపీ గెలిచింది. 2014 ఎన్నికల్లో 3 వేల ఓట్ల తేడాతో వైసీపీ విజయం సాధించింది. 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి పర్వత పూర్ణచంద్రప్రసాద్ ..టీడీపీ నుంచి వరుపుల రాజా పోటీ చేశారు. దాదాపు 5 వేల ఓట్ల తేడాతోనే వైసీపీ గెలిచింది. ఇక్కడ జనసేనకు 7 వేల […]