ముమ్మిడివరం సీటుపై ట్విస్ట్..బాబు తేలుస్తారా?
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో తెలుగుదేశం పార్టీకి కాస్త పట్టు ఉన్న స్థానాల్లో ముమ్మిడివరం కూడా ఒకటి. ఇక్కడ తెలుగుదేశం పార్టీ మంచి విజయాలే సాధించింది. 1983, 1985, 1996 బై పోల్, 1999, 2014 ఎన్నికల్లో ఇక్కడ టీడీపీ గెలిచింది. గత ఎన్నికల్లో అంతటి వైసీపీ వేవ్ లో కూడా కేవలం 5 వేల ఓట్ల మెజారిటీతోనే టీడీపీ ఓడిపోయింది. వైసీపీ నుంచి పొన్నాడ సతీశ్ కుమార్ పోటీ చేయగా, టీడీపీ నుంచి దాట్ల సుబ్బరాజు పోటీ చేశారు..జనసేన నుంచి పితాని బాలకృష్ణ […]