1999 తర్వాత అక్కడ పసుపు జెండా రెపరెపలు!
కడప అంటే తెలుగుదేశం పార్టీ గురించి పెద్దగా చెప్పుకోవడానికి లేదనే చెప్పాలి. అక్కడ పార్టీ పెద్దగా సత్తా చాటిన సందర్భాలు లేవు. ఎప్పుడో 1999 ఎన్నికల్లో కాస్త ప్రభావం చూపింది అంతే..మళ్ళీ ఆ జిల్లాలో టిడిపి సత్తా చాటలేదు. 2004, 2009, 2014, 2019 ఎన్నికల్లో టిడిపి దారుణంగా ఓడిపోతునే వచ్చింది. అందులో కొన్ని స్థానాల్లో గెలుపుకు దూరమై చాలా ఏళ్ళు అయింది. అలా గెలుపుకు దూరమైన స్థానాల్లో మైదుకూరు కూడా ఒకటి. ఇక్కడ టిడిపి గెలిచింది కేవలం రెండు సార్లు […]