బాలయ్య-పవన్ పోలిటికల్ కాంబో..ఫ్యాన్స్ కూడా కలిసొస్తారా?
ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు బాలయ్య-పవన్ కాంబినేషన్‌పై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. తాజాగా బాలయ్య హోస్టుగా ఉన్న ఆహా అన్‌స్టాపబుల్ షోకు పవన్ కల్యాణ్ గెస్ట్‌గా వచ్చిన విషయం తెలిసిందే. మామూలుగా వీరికి కేవలం సినీ ఇండస్ట్రీతోనే పరిచయాలు ఉంటే ఇంత ఎత్తున ప్రచారం వచ్చేది కాదు..కానీ వారు పోలిటికల్ రంగాల్లో కూడా ఉన్నారు. బాలయ్య ఏమో టీడీపీలో కీలక నేతగా ఉన్నారు..హిందూపురం ఎమ్మెల్యేగా ఉన్నారు. అటు పవన్ జనసేన అధినేతగా ఉన్నారు. ఇక అన్నిటికంటే వచ్చే […]