చిత్తూరు ఖాళీ..శివప్రసాద్ అల్లుడుకు ఛాన్స్ ఉంటుందా?
సొంత జిల్లా చిత్తూరులో తెలుగుదేశం పార్టీని చంద్రబాబు ఇంకా లైన్ చేయాల్సిన అవసరం ఉంది. ఇంకా ఇక్కడ పలు స్థానాలు ఖాళీగానే ఉన్నాయి. ఎన్నికలై మూడున్నర ఏళ్ళు దాటిన సరే ఇంకా ఇక్కడ కొన్ని చోట్ల నాయకులు లేరు. జిల్లాలో 14 సీట్లు ఉన్నాయి..వాటిల్లో కొన్ని చోట్ల ఇంచార్జ్ లు లేరు. ఇటీవలే గంగాధర నెల్లూరు, సత్యవేడు లాంటి స్థానాల్లో ఇంచార్జ్లని పెట్టారు. కానీ చిత్తూరు అసెంబ్లీ, పూతలపట్టు స్థానాల్లో ఇంచార్జ్లు లేరు. ఇక అన్నిటికంటే ముఖ్యమైనది చిత్తూరు పార్లమెంట్..కేవలం […]