నర్సీపట్నంలో అయ్యన్న హవా..వైసీపీకి భారీ దెబ్బ!
నర్సీపట్నం అంటే అయ్యన్నపాత్రుడు…అయ్యన్న అంటే నర్సీపట్నం అనేడ్ విధంగా రాజకీయం నడిచేది అని చెప్పచ్చు. అలాంటిది గత ఎన్నికల్లో అయ్యన్నకు వైసీపీ చెక్ పెట్టింది. ఆయన్ని ఓడించారు. అసలు నర్సీపట్నంలో అయ్యన్నకు తిరుగులేదు. 1983 నుంచి ఆయన అద్భుతమైన విజయాలు సాధిస్తూ వస్తున్నారు. టిడిపి ఆవిర్భావం నుంచి పార్టీ కోసం పనిచేస్తున్నారు. 1983, 1985లో గెలిచిన ఆయన 1989లో ఓడిపోయారు. మళ్ళీ 1994లో సత్తా చాటారు..ఆ తర్వాత 1999 ఎన్నికల్లో అయ్యన్న గెలిచారు. ఇక 2004లో కాంగ్రెస్ హవా […]