అనిల్‌కు భారీ దెబ్బ..నెల్లూరు సిటీలో టీడీపీ అభ్యర్ధి సెట్!
అధికారం ఉంటే ఎక్కువ హడావిడి చేయవచ్చు..ప్రత్యర్ధులని బూతులు తిట్టడం..అధికార బలాన్ని ఉపయోగించి ప్రతిపక్షాన్ని అణిచి వేయడం..ఇంకా అక్రమాలు చేయడం..ఇవే ఏపీలో చాలామంది వైసీపీ నేతలు చేసే పనులు అని టిడిపి శ్రేణులు మొదట నుంచి ఆరోపిస్తున్నాయి. అధికారంతో ప్రజలకు సేవ చేయాలనే ఆలోచన వైసీపీ నేతలకు లేదని అంటుంటారు. ఇక సేమ్ అదే బాటలో నెల్లూరు సిటీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ కూడా పయనించారని, అందుకే ఇప్పుడు ఆయనపై వ్యతిరేకత ఓ రేంజ్ లో పెరిగిందని అంటున్నారు. […]