March 28, 2023
Panchakarla Ramesh Babu
ap news latest AP Politics

పెందుర్తిలో రచ్చ..అదీప్‌కు చెక్?

గత ఎన్నికల్లో జగన్ వేవ్‌లో చాలామంది ఎమ్మెల్యేలు గెలిచి గట్టెక్కారు..అలా గెలిచిన వారిలో అదీప్ రాజ్ కూడా ఒకరు. పెందుర్తి నుంచి అదీప్ గెలిచారు. టి‌డి‌పి సీనియర్ నేత బండారు సత్యనారాయణని ఓడించి తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. అలా తొలిసారి ఎమ్మెల్యే అయిన అదీప్..అనుకున్న మేర ప్రజా బలం పెంచుకోవడంలో విఫలమయ్యారు. పైగా వీరి బంధువులు పెద్ద ఎత్తున నియోజకవర్గంలో అక్రమాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలు ఎమ్మెల్యేకు మైనస్ అయ్యాయి. అదే సమయంలో నియోజకవర్గంలోకి […]

Read More