పరిటాల ఫ్యామిలీకి సీట్లు ఫిక్స్..రాప్తాడులో నో డౌట్!
గతంలో మాదిరిగా ఎన్నికల ముందు హడావిడిగా సీట్లు ఇచ్చి…అక్కడ వచ్చే ఇబ్బందులు వల్ల పార్టీకి నష్టం జరగడం, ఆర్ధిక పరమైన ఇబ్బందులు వచ్చి చివరికి ఓడిపోవడం జరగకుండా ఈ సారి ముందు గానే టిడిపి అధినేత చంద్రబాబు సీట్లు ఫిక్స్ చేసుకుంటూ వస్తున్న విషయం తెలిసిందే. ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉండగానే చాలా వరకు సీట్లు ఆయన ఫిక్స్ చేశారు. ఇప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యేల అందరికీ సీట్లు ఫిక్స్ చేసిన విషయం తెలిసిందే. అలాగే కొందరు నేతలకు […]