పవన్‌కు ‘సీఎం’ సీటు..జనసేనలో కన్ఫ్యూజన్..!
వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేన పొత్తు ఉంటుందా? అంటే దాదాపు పొత్తు ఖాయమని చెప్పవచ్చు. ఆ దిశగానే చంద్రబాబు-పవన్ ముందుకెళుతున్నారు. అయితే పొత్తులో ఎవరికెన్ని సీట్లు వస్తాయనేది ఇంకా క్లారిటీ లేదు. కానీ పొత్తుని చెడగొట్టాలని చూస్తున్న వైసీపీ మాత్రం..టిడిపి-జనసేన శ్రేణుల మధ్య ఏదొక విధంగా చిచ్చు పెట్టడానికి చూస్తుంది. టిడిపి, జనసేన కార్యకర్తల ముసుగులో ఉంటూ..ఏదొక అంశంలో చిచ్చు రాజేస్తుంది. ఇంకా సీట్లు తేలలేదు..ఇంకా పదవులు విషయం ఇప్పుడే తేలే అంశం కాదు. కానీ పొత్తు ఉంటే పవన్‌కు సిఎం […]