పుంగనూరు వార్..పెద్దిరెడ్డిపై పోటీకి కొత్త నేత సై!
పుంగనూరులో తిరుగులేని బలంతో ఉన్న మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి చెక్ పెట్టేందుకు టిడిపి గట్టిగానే కష్టపడుతుంది. ఎట్టి పరిస్తితులోనూ పెద్దిరెడ్డిని ఓడించాలని చూస్తున్నారు. పైగా పెద్దిరెడ్డి..చంద్రబాబు కంచుకోట కుప్పంని ఏ విధంగా టార్గెట్ చేశారో చెప్పాల్సిన పని లేదు. కుప్పంలో బాబుని ఓడించాలని పెద్దిరెడ్డి అధికార బలాన్ని ఉపయోగించి రాజకీయం చేస్తున్నారు. దీంతో బాబు సైతం రివర్స్ ఎటాక్ మొదలుపెట్టి..పుంగనూరులో పెద్దిరెడ్డిని ఓడించాలని చూస్తున్నారు. ఇప్పటికే ఇంచార్జ్ గా చల్లా రామచంద్రారెడ్డిని ముందు పెట్టారు. నియోజకవర్గంలో ఆయన […]