వాలంటీర్లకు ఎర..వైసీపీని గెలిపించేస్తారా?
ఏదేమైనా పక్కా ప్లాన్ ప్రకారం రాజకీయం చేసి..ఉన్నది లేనట్లుగా, లేనిది ఉన్నట్లుగా క్రియేట్ చేసి..ప్రత్యర్ధులని దెబ్బతీయడంలో వైసీపీ రాజకీయమే వేరు. ప్రశాంత్ కిషోర్ లాంటి వ్యూహకర్త అమలు చేసే వ్యూహాలు ఏ స్థాయిలో ఉంటాయో చెప్పాల్సిన పని లేదు. ఇప్పుడు ఆ టీం వ్యూహాలతోనే జగన్ ముందుకెళుతున్నారు. అయితే అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి జగన్..అదే తరహా వ్యూహాలు వేస్తూ ముందుకెళుతున్నారు. ఈ క్రమంలోనే వాలంటీర్ వ్యవస్థని తీసుకొచ్చారని చెప్పవచ్చు. వారితోనే ప్రతిపక్షాలని రాజకీయంగా దెబ్బకొట్టే విధంగా ముందుకెళుతున్నారు. […]