వైసీపీ ‘ఫేక్’ పాలిటిక్స్..రివర్స్‌లో టీడీపీ!
ఒకప్పుడు రాజకీయం రాజకీయంగానే ఉండేది..ఎంతటి ప్రత్యర్ధులైన సరే ఫేస్ టూ ఫేస్ అన్నట్లే రాజకీయం నడిపేవారు. కానీ ఎప్పుడైతే రాజకీయాల్లో వ్యూహకర్తలు ఎంట్రీ ఇచ్చారో అప్పటినుంచి రాజకీయం మారిపోయింది. ఫేక్ రాజకీయం మొదలైంది. అయితే ఏపీలో వైసీపీ ప్రశాంత్ కిషోర్‌ని వ్యూహకర్తగా పెట్టుకుని గత ఎన్నికల ముందు ఫేక్ రాజకీయం చేసి 2019 ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి వచ్చిందనే విమర్శలు ఉన్నాయి. అధికారంలోకి వచ్చాక పీకే టీంతోనే ఫేక్ పాలిటిక్స్ చేస్తుందని టీడీపీ ఆరోపిస్తుంది. ఉన్నది లేనట్లుగా, లేనిది […]