చంద్రగిరిలో టీడీపీ అభ్యర్ధి ఫిక్స్..ఈ సారైనా దక్కేనా?
తెలుగుదేశం పార్టీకి కొన్ని స్థానాలు ఇప్పటికీ కలిసిరావట్లేదు. ముఖ్యంగా టిడిపి అధినేత చంద్రబాబు పుట్టిన గడ్డ చంద్రగిరి నియోజకవర్గం వైసీపీకి కంచుకోటగా మారింది. దాదాపు ఇక్కడ టిడిపి గెలిచి 30 ఏళ్ళు అయింది..ఈ సారైనా గెలుస్తుందనే నమ్మకం కూడా కనిపించడం లేదు. చంద్రబాబు పుట్టిన నారావారిపల్లె గ్రామం చంద్రగిరి నియోజకవర్గంలోనే ఉంది. చంద్రబాబు గెలుపు మొదలైంది..ఇక్కడ నుంచే. 1978లో బాబు తొలిసారి కాంగ్రెస్ నుంచి పోటీ చేసి చంద్రగిరిలో గెలిచారు..కానీ 1983లో టిడిపి వచ్చింది..కాంగ్రెస్ నుంచి పోటీ […]