May 31, 2023
Putta sudhakar yadav
ap news latest AP Politics

కడప ఎంపీ సీటులో ట్విస్ట్..బాబు ప్లాన్ అదేనా.!

కడప జిల్లా రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్‌లు నడుస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు అక్కడ తిరుగులేని బలంతో ఉన్న వైసీపీకి కాస్త ఇబ్బందికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కొందరు వైసీపీ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత పెరగడం, టీడీపీ నేతలు బలపడటం..అలాగే కొందరు సీనియర్ నేతలు టీడీపీ వైపు చూడటం లాంటి అంశాలతో కడపలో వైసీపీకి కాస్త మైనస్ అవుతుంది. ఇప్పటికే వరదరాజులు రెడ్డి, వీరా శివారెడ్డి లాంటి వారు మళ్ళీ టీడీపీ వైపు చూస్తున్నారు. ఇక తాజాగా డీఎల్ రవీంద్రా రెడ్డి సైతం […]

Read More