May 31, 2023
Rachamallu Siva Prasad Reddy
TDP latest News Trending Videos

అధికారంలో అసంతృప్తులు..వైసీపీకి ఎదురుదెబ్బలు.!

అధికార వైసీపీలో రోజురోజుకూ అసంతృప్తి సెగలు పెరుగుతున్నాయి. సొంత పార్టీపైనే విమర్శలు చేసే నాయకుల సంఖ్య పెరుగుతుంది. తమ ప్రభుత్వం కేవలం సంక్షేమాన్ని పట్టించుకుని మిగిలిన వాటిని వదిలేసిందని, దీని వల్ల ప్రజలని ఓట్లు అడిగే పరిస్తితి లేదని అంటున్నారు. పెన్షన్లు, పథకాలతో డబ్బులు ఇస్తే సరిపోదు అని, ప్రజా సమస్యలు  పరిష్కరించాలని, అభివృద్ధి చేయాలని అంటున్నారు. ఇప్పటికే చాలా నియోజకవర్గాల్లో నేతల మధ్య ఆధిపత్య పోరు కూడా వైసీపీకి పెద్ద డ్యామేజ్ చేస్తుంది. సీటు కోసం నేతలు ఒకరినొకరు చెక్ పెట్టుకునే […]

Read More