వైసీపీకి రఘురామ చెక్..లక్కీ ఛాన్స్ కొట్టేశారు?
వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు..వైసీపీకి చెక్ పెట్టేలా రాజకీయం చేస్తున్న విషయం తెలిసిందే. గత ఎన్నికల్లో టీడీపీ నుంచి వైసీపీలోకి వెళ్ళి నరసాపురం ఎంపీగా పోటీ చేసి గెలిచిన విషయం తెలిసిందే. ఆ తర్వాత వైసీపీలో జరుగుతున్న తప్పులని రఘురామ ఎత్తిచూపారు. కానీ అవి ఆయనకే రివర్స్ అయ్యాయి. వైసీపీ నేతలు ఆయనపై ఫైర్ అయ్యారు. జగన్‌తో మాట్లాడే ఛాన్స్ ఇవ్వలేదు. దీంతో అప్పటినుంచి రఘురామ రెబల్ గా మారి..వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ వస్తున్నారు. రఘురామ […]