రాజమండ్రిలో వైసీపీ పోరు..మళ్ళీ టీడీపీకేనా?
గత ఎన్నికల్లో వైసీపీ గాలిలో సైతం టీడీపీ భారీ మెజారిటీతో గెలిచిన సీట్లలో రాజమండ్రి సిటీ కూడా ఒకటి..దాదాపు 30 వేల ఓట్లపైనే ఆదిరెడ్డి భవాని గెలిచారు. దివంగత ఎర్రన్నాయుడు కుమార్తెగా, ఇటు ఆదిరెడ్డి ఫ్యామిలీ కోడలుగా ఆమె సత్తా చాటారు. ఇలా టీడీపీ కైవసం చేసుకున్న ఈ సీటుని సొంతం చేసుకోవడానికి వైసీపీ నానా రకాల ప్రయత్నాలు చేస్తుంది. ఇంచార్జ్‌ల మీద ఇంచార్జ్‌లని మారుస్తూ వచ్చారు. కానీ ఎవరు కూడా సమర్ధవంతంగా పనిచేయడంలో సక్సెస్ అవ్వలేదు. ఇక […]