May 31, 2023
rajnikanth
ap news latest AP Politics TDP latest News YCP latest news

నగరిలో రోజాకు రజనీ ఫ్యాన్స్ దెబ్బ..గెలిస్తే ఒట్టు.!

ప్రతిపక్ష నేతలని బూతులు తిట్టడం..వారి ప్రశ్నిస్తే కేసులు పెట్టడం..హౌస్ అరెస్ట్‌లు చేయడం..ఎవరైనా మద్ధతు ఇస్తే వారిని కూడా తిట్టడం అధికార వైసీపీ నేతలకు అలవాటైన పనిగా మారిపోయింది. అయితే ఇలా చేయడం వల్ల ప్రతిపక్షాలకు ప్రజల మద్ధతు ఉండదని అనుకుంటున్నారు..కానీ అదే రివర్స్ అయ్యి..వైసీపీపైనే వ్యతిరేకత పెరుగుతుంది. రాజకీయాలని మరింత దిగజార్చారు అని చెప్పి వైసీపీనే ప్రజలు తిట్టుకునే పరిస్తితి. ఇక ఇటీవల రజనీకాంత్..చంద్రబాబుని పొగిడారని చెప్పి..వైసీపీ నేతలు ఏ విధంగా రజనీకాంత్‌ని తిడుతున్నారో చెప్పాల్సిన పని […]

Read More