రాజోలు-అమలాపురంలో జనసేనతోనే రిస్క్.!
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో తెలుగుదేశం పార్టీ పెద్దగా మంచి విజయాలు అందుకోని నియోజకవర్గాల్లో రాజోలు, అమలాపురం ఉంటాయని చెప్పాలి. మొదట నుంచి ఈ ఎస్సీ స్థానాల్లో టిడిపి గొప్ప విజయాలు ఏమి సాధించలేదు. రాజోలులో టిడిపి ఐదు సార్లు గెలిచింది. 1983, 1985, 1994, 1999, 2014 ఎన్నికల్లో గెలిచింది. అంటే టిడిపి అధికారంలోకి వచ్చిన ప్రతిసారి రాజోలులో టిడిపి గెలిచింది. అయితే ఇప్పుడు రాజోలులో టిడిపి పరిస్తితి కాస్త భిన్నంగా ఉంది. జనసేన ఎంట్రీతో అక్కడ టిడిపి బలం తగ్గింది. గత […]