కావలి టీడీపీలో ట్విస్ట్..క్యాడర్ ఫుల్..నాయకుడు నిల్.!
ఉమ్మడి నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీకి అసలు కలిసిరాని జిల్లా…ఇక్కడ వైసీపీకి బలం ఎక్కువ. రెడ్డి, ఎస్సీ ఓటర్లు ఎక్కువగా ఉండటం వల్ల ఈ జిల్లాలో మొదట్లో కాంగ్రెస్, ఇప్పుడు వైసీపీ హవా నడుస్తోంది. గత ఎన్నికల్లో కూడా జిల్లాలో ఉన్న 10 సీట్లని వైసీపీ గెలుచుకుంది. అంటే జిల్లాలో వైసీపీ బలం ఎలా ఉందో చూసుకోవచ్చు. కానీ పది సీట్లు ఇచ్చిన జిల్లాని పెద్దగా వైసీపీ ప్రభుత్వం అభివృద్ధి చేసిన దాఖలాలు లేవు. పైగా కొందరు ఎమ్మెల్యేల అక్రమాలు, అవినీతి […]