April 2, 2023
Rayapati Sambasiva Rao
ap news latest AP Politics

కన్నాతో సైకిల్‌కు అడ్వాంటేజ్..బాబు ప్లాన్ అదేనా!

మొత్తానికి సీనియర్ నేత కన్నా లక్ష్మీనారాయణ టి‌డి‌పిలో చేరారు. తాజాగా చంద్రబాబు సమక్షంలో టి‌డి‌పిలో చేరారు. గతంలో తాము వేరు వేరు పార్టీల్లో ఉన్న రాజకీయంగా విభేదించుకున్నాం తప్ప..వ్యక్తిగతంతో ఎప్పుడు తిట్టుకోలేదని చంద్రబాబు చెప్పుకొచ్చారు. కన్నా వల్ల గుంటూరులో పార్టీకి మరింత ఊపు వస్తుందని భావిస్తున్నారు. కానీ అదే గుంటూరులో రాయపాటి సాంబశివరావు మాత్రం..కన్నా చేరిక వల్ల టి‌డి‌పికి ఉపయోగం లేదని, కన్నాని చేర్చుకోవద్దన్న..చేర్చుకున్నారని, తాను ఇంకా చంద్రబాబుని కలవనని రాయపాటి అలకపాన్పు ఎక్కారు. ఇక ఆయన్ని టి‌డి‌పి అధిష్టానం […]

Read More
ap news latest AP Politics

కన్నా టీడీపీలోకి..రాయపాటి సంచలనం..!

ఏపీ బీజేపీకి కన్నా లక్ష్మీనారాయణ గుడ్ బై చెప్పిన విషయం తెలిసిందే. సోము వీర్రాజు వైఖరి నచ్చక కన్నా బి‌జే‌పిని వీడారు. ఇక ఈయన త్వరలోనే టి‌డి‌పి లేదా జనసేనలో గాని చేరతారని ప్రచారం నడుస్తోంది. అయితే ఏ పార్టీలో చేరతారనేది క్లారిటీ లేదు గాని..ఎక్కువ శాతం టి‌డి‌పిలోకి రావచ్చు అనే చర్చ మాత్రం సాగుతుంది. ఇక కన్నా టి‌డి‌పిలోకి ఎంట్రీ ఇస్తారనే ప్రచారం నేపథ్యంలో టి‌డి‌పి సీనియర్, మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. […]

Read More
ap news latest AP Politics

రాయపాటి వారసుడుకు సీటు దక్కుతుందా?

తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు..వచ్చే ఎన్నికల్లో పోటీ చేయట్లేదని క్లారిటీ ఇచ్చేశారు. ఇకపై తాను పోటీకి దూరంగా ఉంటానని చెప్పారు. అలాగే తన వారసుడుకు సీటు ఇవ్వాలని కోరారు. చంద్రబాబు ఏ సీటు ఇస్తే ఆ సీటులో తన కుమారుడు పోటీ చేస్తారని చెప్పారు. అయితే రాయపాటి గత రెండు ఎన్నికల్లో నరసారావుపేట ఎంపీగా పోటీ చేశారు. అంతకముందు కాంగ్రెస్ తరుపున పలుమార్లు ఎంపీగా పోటీ చేసి గెలిచిన రాయపాటి, 2014లో టీడీపీ తరుపున […]

Read More
ap news latest AP Politics

నరసారావుపేట ఎంపీ సీటు తేల్చేసిన బాబు..ఆ నేత ఫిక్స్.!

ఈ సారి టీడీపీ అధినేత చంద్రబాబు దూకుడుగా ముందుకెళుతున్నారు. ఎత్తిపరిస్తితుల్లోనూ నెక్స్ట్ అధికారం దక్కించుకోవాలనే కసితో బాబు పనిచేస్తున్నారు. అందుకే గతం కంటే భిన్నంగా బాబు ముందుకెళుతున్నారు. ఇప్పటినుంచే ప్రజల్లో తిరుగుతున్నారు. ఎక్కడకక్కడ నియోజకవర్గ ఇంచార్జ్‌లని యాక్టివ్ గా ఉంచుతున్నారు. అటు పలు సీట్లని కూడా ఇప్పటికే ఫిక్స్ చేశారు. ఇదే సమయంలో అసెంబ్లీ సీట్లతో పాటు ఎంపీ సీట్లపై కూడా బాబు ఎక్కువగానే ఫోకస్ చేశారు. ఎంపీ సీట్లు ఎక్కువ గెలిస్తే సెంట్రల్‌లో చక్రం తిప్పడానికి […]

Read More