వెల్లంపల్లి వర్సెస్ సామినేని..ఆ రెండు చోట్ల వైసీపీకి డ్యామేజ్!
రాష్ట్రంలో ఎక్కడకక్కడ అధికార వైసీపీ నేతల మధ్య ఆధిపత్య పోరు నడుస్తున్న విషయం తెలిసిందే. చాలా నియోజకవర్గాల్లో నేతల మధ్య గొడవలు ఉన్నాయి. అయితే కొన్ని చోట్ల పరోక్షంగా గొడవలు జరుగుతుంటే..కొన్ని చోట్ల నేతలు వీధికెక్కి తిట్టుకుంటున్నారు. తాజాగా విజయవాడలో వైసీపీ ఎమ్మెల్యేలు ఇద్దరు ఒకరినొకరు దారుణంగా తిట్టుకున్నారు. ఓ వైసీపీ నేత పుట్టిన రోజు వేడుకల్లో జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభాను, విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్‌లు ఒకరినొకరు తీర్వంగా దూషించుకున్నారు. తన నియోజకవర్గానికి చెందిన […]