వాసుపల్లికి వైసీపీలో కష్టాలు..సాయిరెడ్డితోనే రిస్క్?
గత ఎన్నికల్లో విశాఖ సిటీలో టీడీపీ సత్తా చాటిన విషయం తెలిసిందే. సిటీలోని నాలుగు స్థానాలని టిడిపి కైవసం చేసుకుంది. విశాఖ ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ సీట్లు టిడిపి ఖాతాలో పడ్డాయి. దీంతో అక్కడ తమ బలం పెంచుకోవాలని వైసీపీ గట్టిగా ప్రయత్నించింది. ఇదే క్రమంలో రాజధాని కాన్సెప్ట్ తెరపైకి తీసుకొచ్చింది. అలాగే సౌత్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేశ్‌ని వైసీపీలోకి తీసుకున్నారు. అయినా సరే వైసీపీ బలం పెద్దగా పెరగలేదు. పైగా వైసీపీలోకి వెళ్ళిన వాసుపల్లికి కష్టాలు మొదలయ్యాయి. అక్కడ […]