టీడీపీకి మరో వ్యూహకర్త..వైసీపీకి దెబ్బపడుతుందా.!
వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా గెలిచి అధికారం దక్కించుకోవాలని చూస్తున్న టీడీపీ..వ్యూహకర్తలపై ఎక్కువ ఫోకస్ చేసింది. గత ఎన్నికల ముందు జగన్..పూర్తిగా ప్రశాంత్ కిషోర్‌ని నమ్ముకుని ముందుకెళ్లిన విషయం తెలిసిందే. ఇప్పటికీ ప్రశాంత్ కిషోర్ టీం అయిన..ఐప్యాక్ టీమ్ని నమ్ముకుని పనిచేస్తున్నారు. వైసీపీ గెలుపు కోసం ఐప్యాక్ టీం పనిచేస్తుంది. అయితే వైసీపీకి ధీటుగా ఉండటానికి చంద్రబాబు సైతం రాబిన్ శర్మని వ్యూహకర్తగా నియమించుకున్న విషయం తెలిసిందే. మొన్నటివరకు రాబిన్ తెరవెనుకే ఉన్నారు గాని…ఈ మధ్య ఇదేం ఖర్మ […]