నెల్లూరులో వైసీపీకి భారీ షాక్..ఎంపీ-ఎమ్మెల్యే రివర్స్?
అధికార వైసీపీలో అంతర్గత పోరు తారస్థాయిలో జరుగుతున్న విషయం తెలిసిందే. పైకి టీడీపీని దెబ్బతీయాలని వైసీపీ రాజకీయం చేస్తుంది గాని..రివర్స్ లో ఆ పార్టీలో జరిగే కొన్ని పరిణామాలు ఇబ్బందిగా మారాయి. చాలా నియోజకవర్గాల్లో సొంత పార్టీ నేతల మధ్య పోరు నడుస్తోంది. అదే సమయంలో కొందరు నేతలు సొంత ప్రభుత్వంపై అసంతృప్తిగా కనిపిస్తోంది. ఇక ఎమ్మెల్యేలు ఆనం రామ్ నారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, వసంత కృష్ణప్రసాద్ లాంటి వారు సొంత ప్రభుత్వంపైనే విమర్శలు చేస్తున్నారు. ఇందులో […]