బీజేపీకి ఎదురుదెబ్బలు..పవన్‌కు ఛాన్స్ దొరికినట్లే
ఏపీలో బీజేపీకి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. ఏదో కేంద్రంలో అధికారంలో ఉన్నామని మొన్నటివరకు హడావిడి చేసిన బిజేపి నేతలు ఇప్పుడు రివర్స్ అవుతున్నారు. పార్టీలో అంతర్గత పోరు తారస్థాయికి చేరుకుంటుంది. ఏపీ బిజేపి అధ్యక్షుడు సోము వీర్రాజు, జివిఎల్ లాంటి వారు జగన్‌కు అనుకూలంగా నడుస్తున్నారని, వారే టిడిపితో పొత్తుకు అడ్డంకులు సృష్టిస్తున్నారని బిజేపిలో కొందరు నేతలు రగిలిపోతున్నారు. అలాగే ఉంటే ఇంకా కష్టమే అని చెప్పి..వారు కూడా పార్టీ మారేందుకు ప్రయత్నిస్తున్నారు. గత ఎన్నికల్లో బిజేపికి ఒక్కశాతం ఓట్లు కూడా […]