తిరుపతి సీటుపై నో క్లారిటీ..సుగుణమ్మకు ఛాన్స్ లేదా?
అధ్యాత్మిక కేంద్రంగా ఉన్న తిరుపతిలో ఈ సారి రాజకీయాలు ఆసక్తికరంగా మారేలా ఉన్నాయి. ఇక్కడ వైసీపీ-టిడిపిల మధ్య హోరాహోరీ ఫైట్ జరిగేలా ఉంది. కాకపోతే ప్రస్తుతానికి తిరుపతిలో వైసీపీకే లీడ్ కనిపిస్తుంది. అంటే టిడిపి సరిగ్గా లేకపోవడమే వైసీపీకి ప్లస్. అయితే మొదట నుంచి ఇక్కడ టిడిపి-కాంగ్రెస్ పార్టీలు హోరాహోరీగా తలపడుతూ గెలుస్తూ వచ్చాయి. ఇక ఇక్కడ 1983లో ఎన్టీఆర్ గెలవగా, 2009లో చిరంజీవి గెలిచారు. ప్రజారాజ్యం పెట్టి చిరంజీవి తిరుపతిలో గెలిచారు. కానీ తర్వాత జరిగిన ఉపఎన్నికలో […]