పోటీకి తారకరత్న రెడీ..గుడివాడ-గన్నవరంల్లో ఛాన్స్?
నందమూరి ఫ్యామిలీ నుంచి పోటీ చేయడానికి మరోకరు సిద్ధమయ్యారు..ఇప్పటికే బాలయ్య, సుహాసిని టీడీపీలో ఉన్నారు. బాలయ్య హిందూపురం ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే నందమూరి ఫ్యామిలీ నుంచి మరికొందరు రాజకీయాల్లోకి వస్తారని ఎప్పటినుంచో ప్రచారం ఉంది. అందులోనూ గుడివాడలో పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారని టాక్ వస్తుంది. అయితే ఎవరు పోటీ చేస్తారనేది క్లారిటీ లేదు. కానీ తాజాగా తారకరత్న…వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తానని చెప్పారు..తాజాగా గుంటూరులో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణకు వెళ్ళిన తారకరత్న..నెక్స్ట్ తాను పోటీకి రెడీ అని చెప్పుకొచ్చారు. […]