బుచ్చయ్య సీటుపై ట్విస్ట్..జనసేనకు కష్టమే!
వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేన కలిసి పోటీ చేయడానికి సిద్ధమవుతున్న విషయం తెలిసిందే. అధికారికంగా పొత్తుపై క్లారిటీ రాలేదు గాని..ఇంటర్నల్ గా మాత్రం పొత్తు ఫిక్స్ అని తెలుస్తోంది. అలాగే టీడీపీ కొన్ని సీట్లని జనసేనకు త్యాగం చేసే విషయంలో చర్చ కూడా నడుస్తోంది. ఇప్పటికే సీట్లపై చర్చ నడుస్తుందని, కొన్ని సీట్లని జనసేనకు ఇవ్వడానికి రెడీ అయిందని తెలుస్తోంది. ఇదే క్రమంలో ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో జనసేన ఎక్కువ సీట్లు అడుగుతున్నట్లు సమాచారం. ఇదే క్రమంలో అక్కడ […]