నాదెండ్ల కోసం ఆలపాటి త్యాగం..తెనాలి దక్కినట్లే!
మొత్తానికి టీడీపీ-జనసేన పొత్తుపై దాదాపు క్లారిటీ వచ్చేసినట్లే అని చెప్పాలి. ఆ రెండు పార్టీలు పొత్తు పెట్టుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. తాజాగా పవన్ ప్రకటనతో పొత్తుపై ఇంకా క్లారిటీ వచ్చింది. వైసీపీ ఏదైతే కోరుకుంటుందో అది జరగదని అన్నారు..అంటే టిడిపి-జనసేన పొత్తు ఉండకూడదని వైసీపీ భావిస్తుంది. కానీ పొత్తు ఉంటుందని పరోక్షంగా పవన్ సంకేతాలు ఇచ్చేశారు. ఇక పొత్తు ఉంటే జనసేన కోసం టిడిపి కొన్ని సీట్లు త్యాగాలు చేయాలి. ఇదే క్రమంలో తెనాలి సీటు […]