బాబు క్లియర్ కట్..మొదటి లిస్ట్ రెడీ.!
చంద్రబాబు తేల్చేశారు..ఎవరికి సీటు ఇవ్వాలో..ఎవరికి ఇవ్వకూడదో దాదాపు తేల్చి చెప్పేశారు. గతంలో మాదిరిగా ఈ సారి మొహమాటం లేదని అంటున్నారు. గెలిచే వారికే సీటు..గెలవని సత్తా లేని వారికి సీటు లేదు. ఆ ప్లేస్ లో ఎలాంటి పెద్ద నాయకుడు ఉన్నా సరే సీటు మాత్రం ఇవ్వనని చెప్పేశారు. తాజాగా సత్తెనపల్లి సీటు విషయంలో రచ్చ జరుగుతున్న విషయం తెలిసిందే. అక్కడ కోడెల శివప్రసాద్ వారసుడు శివరాంని సైడ్ చేసి..కన్నా లక్ష్మీనారాయణకు సీటు ఫిక్స్ చేశారు. ఇక […]