May 31, 2023
Tdp
ap news latest AP Politics TDP latest News Uncategorized YCP latest news

ఎచ్చెర్ల ఎమ్మెల్యేకు సొంత వాళ్ళే చెక్..కిమిడికి మళ్ళీ ఛాన్స్.!

అధికార వైసీపీపై ప్రజా వ్యతిరేకత రోజురోజుకూ పెరుగుతున్న విషయం తెలిసిందే. ఏదో సంక్షేమ పథకాల రూపంలో 10 రూపాయలు పంచి..పన్నుల రూపంలో ప్రజల దగ్గర నుంచి 100 రూపాయలు వరకు లాగేస్తున్నారు పైగా ఎక్కడకక్కడ అవినీతి అక్రమాలు పెరిగిపోయాయి. దీంతో వైసీపీపై వ్యతిరేకత కనిపిస్తుంది. అటు ఎమ్మెల్యేలపై మరింత వ్యతిరేకత ఉంది. ఆఖరికి సొంత పార్టీ వాళ్ళే ఎమ్మెల్యేలని వ్యతిరేకిస్తున్నారంటే పరిస్తితి ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. అలా సొంత పార్టీ నుంచే వ్యతిరేకత ఎదురుకుంటున్న వారిలో […]

Read More
ap news latest AP Politics TDP latest News YCP latest news

మహానాడులో మేనిఫెస్టో..బాబు మాస్టర్ స్కెచ్.!

ఏపీలో ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయో క్లారిటీ లేదు..షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరుగుతాయా? లేక ముందస్తు ఎన్నికలు జరుగుతాయా? అనేది తెలియడం లేదు. షెడ్యూల్ ప్రకారమైతే..2024 ఏప్రిల్ నెలలో ఎన్నికలు జరుగుతాయి. అలా కాకుండా ప్రజా వ్యతిరేకత పెరుగుతుంది..ఇంకా అప్పులు తెచ్చి రాష్ట్రాన్ని నడపటం కష్టమని భావిస్తే..జగన్ ముందస్తు ఎన్నికలకు వెళ్ళే ఛాన్స్ ఉంది. తెలంగాణతో పాటు ఈ ఏడాది చివరిలోనే ఏపీ ఎన్నికలు జరిగేలా ప్లాన్ చేయవచ్చు. ఆ దిశగానే జగన్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. అందుకే ఈ మధ్య […]

Read More
ap news latest AP Politics TDP latest News YCP latest news

 జగన్ అడ్డాలో లోకేష్..వైసీపీకి భారీ డ్యామేజ్.!

కడప జిల్లా..జగన్ సొంత అడ్డా…వైసీపీకి కంచుకోట. ఇక్కడ వైసీపీని తప్ప మరొక పార్టీని ప్రజలు ఆదరించే పరిస్తితి లేదు. గత రెండు ఎన్నికల్లోనూ అదే జరుగుతూ వస్తుంది. జిల్లాలో 10 సీట్లు ఉంటే..గత ఎన్నికల్లో పది సీట్లు వైసీపీనే గెలుచుకుంది. అలాంటి వైసీపీ కంచుకోటలోకి ఇప్పుడు లోకేష్ ఎంట్రీ ఇచ్చారు. ఇప్పటికే యువగళం పాదయాత్రతో దూసుకెళుతున్న లోకేష్..ఉమ్మడి చిత్తూరు, అనంతపురం, కర్నూలు జిల్లాల్లో పాదయాత్ర ముగించుకుని..కడప జిల్లాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. తాజాగా కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో పాదయాత్ర ముగించుకుని, కడప జిల్లాలోని […]

Read More
ap news latest AP Politics TDP latest News YCP latest news

వైసీపీ కాపు నేతల్లో టెన్షన్..ఒక్కరు గట్టెక్కలేరు.!

అధికార వైసీపీలో అలజడి మొదలైంది..ఎప్పుడైతే చంద్రబాబు-పవన్ కలిశారో అప్పటినుంచే జగన్‌కు టెన్షన్ స్టార్ట్ అయిందని చెప్పాలి. అందుకే పదే పదే టి‌డి‌పి-జనసేన పొత్తుని టార్గెట్ చేస్తున్నారు. అందరూ గుంపుగా వస్తున్నారని, తనకు ప్రజలు మద్ధతుగా ఉండాలని అడుగుతున్నారు. పోత్తు ఉంటే తమ గెలుపుకు ఇబ్బంది అని చెప్పి..ప్రజల్లో సెంటిమెంట్ లేపుతున్నారు. అటు కొందరు నేతల చేత బాబు, పవన్‌లని తిట్టించడం మరింత పెంచారు. ముఖ్యంగా వైసీపీలో కాపు నేతలు పవన్‌ని విపరీతంగా టార్గెట్ చేస్తూ వస్తున్నారు. తాజాగా పవన్…టి‌డి‌పి-జనసేన-బి‌జే‌పి పోత్తు […]

Read More
ap news latest AP Politics Graphics Uncategorized

దివ్య వర్క్ స్టార్ట్..తునిలో టీడీపీకి ఈ సారైనా కలిసొస్తుందా?

టీడీపీ సీనియర్ నేత యనమల రామకృష్ణుడు కుమార్తె యనమల దివ్య తుని నియోజకవర్గంలో వర్క్ మొదలుపెట్టారు. అక్కడ బలం పెంచుకోవడమే దిశగా ఆమె పనిచేస్తున్నారు. ఇంతకాలం టి‌డి‌పి కోల్పోతున్న సీటుని మళ్ళీ దక్కించుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు. తన తండ్రి, బాబాయ్ ఓటమికి రివెంజ్ తీర్చుకోవాలని చూస్తున్నారు. నెక్స్ట్ తునిలో పోటీ చేసి సత్తా చాటాలని చూస్తున్నారు. అయితే 2004 వరకు తుని అంటే యనమల ఫ్యామిలీ కంచుకోట..1983 నుంచి 2004 వరకు వరుసగా ఆరుసార్లు యనమల తునిలో టి‌డి‌పి […]

Read More
ap news latest AP Politics TDP latest News YCP latest news

టీడీపీ-జనసేన కాంబినేషన్..కృష్ణాలో వార్ వన్‌సైడ్.!

టీడీపీ-జనసేన పోత్తు ఫిక్స్ అయిపోయింది..అందులో ఎలాంటి డౌట్ లేదు..ఈ పార్టీలతో బి‌జే‌పి కలుస్తుందా? లేదా? అనేది తర్వాత విషయం. అయినా బి‌జే‌పికి పెద్ద బలం లేదు కాబట్టి ఆ పార్టీని లెక్కలో పెట్టుకోవాల్సిన అవసరం లేదు. కేంద్రంలో బలంగా ఉండటం వల్లే..ఆ పార్టీతో పోత్తు అని చంద్రబాబు, పవన్ అంటున్నారు. సరే ఆ విషయం పక్కన పెడితే..ప్రధానంగా టి‌డి‌పి-జనసేన పోత్తు అనేది మెయిన్. ఇక ఈ రెండు పార్టీల మధ్య పోత్తు ఉంటే వైసీపీకి భారీ షాక్ తప్పదనే చెప్పాలి. గత […]

Read More
ap news latest TDP latest News YCP latest news

999 తర్వాత శ్రీశైలంలో సైకిల్‌కు పట్టు..లోకేష్‌తో లీడ్?

ఉమ్మడి కర్నూలు జిల్లాలో లోకేష్ పాదయాత్ర విజయవంతంగా సాగుతున్న విషయం తెలిసిందే. లోకేష్ పాదయాత్రకు ప్రజా మద్ధతు బాగానే వస్తుంది. అలాగే లోకేష్ పాదయాత్ర చేసే నియోజకవర్గాల్లో టి‌డి‌పికి ప్లస్ అవుతుంది. అయితే కర్నూలులో చాలా సీట్లలో టి‌డి‌పి వరుసగా ఓడిపోతూనే వస్తుంది. ఇప్పుడుప్పుడే ఆ సీట్లలో టి‌డి‌పి బలపడుతుంది. ఇదే క్రమంలో లోకేష్ పాదయాత్ర కూడా టి‌డి‌పికి ప్లస్ అవుతుంది. ఈ క్రమంలోనే లోకేష్ పాదయాత్ర ఇప్పుడు శ్రీశైలం నియోజకవర్గంలో జరుగుతుంది. దీంతో ఇప్పుడు శ్రీశైలం […]

Read More
ap news latest AP Politics TDP latest News YCP latest news

పోలవరంలో తమ్ముళ్ళ పోరు..మళ్ళీ దెబ్బవేస్తారా?

తెలుగుదేశం పార్టీకి బలం పెరుగుతున్న స్థానాల్లో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని పోలవరం కూడా ఒకటి..ఇక్కడ టి‌డి‌పికి బలం పెరుగుతుంది. ఆంధ్రప్రదేశ్ ప్రజలు జీవనాడిగా ఉన్న పోలవరం ఇక్కడే ఉంది. అయితే జగన్ ప్రభుత్వం పోలవరంని గాలికొదిలేసిన విషయం తెలిసిందే. అలాగే ముంపు నిర్వాసితులని పెద్దగా పట్టించుకోవడం లేదు. దీంతో ఆ ప్రాంతంలో ఉండే ప్రజలు వైసీపీకి వ్యతిరేకంగా మారుతున్నారు. ఇలాంటి తరుణంలో మంచి అవకాశాన్ని టి‌డి‌పి నేతలు ఉపయోగించుకోకుండా..సీటు కోసం పోటీ పడుతున్నారు. దీని వల్ల […]

Read More
ap news latest AP Politics TDP latest News Uncategorized YCP latest news

తంబళ్ళపల్లెలో మళ్ళీ చేతులెత్తేస్తారా? బాబు వ్యూహం మారుస్తారా?  

చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో టీడీపీ అనుకున్న విధంగా పట్టు సాధించలేకపోతుందనే చెప్పాలి. గత రెండు ఎన్నికల్లో అక్కడ వైసీపీ ఆధిక్యమే కొనసాగింది. ఈ సారి ఎన్నికల్లో కూడా అదే పరిస్తితి వచ్చేలా ఉంది. పైగా జిల్లాలో కొన్ని సీట్లలో టి‌డి‌పికి బలమైన నాయకత్వం కనిపించడం లేదు. అలాగే దూకుడుగా పనిచేస్తున్నట్లు లేరు. దీంతో పలు స్థానాల్లో టి‌డి‌పి ఇంకా వెనుకబడే ఉంది. ఈ క్రమంలోనే తంబళ్ళపల్లెలో టి‌డి‌పి బాగా వెనుకబడి ఉంది. టీడీపీ ఇక్కడ నాలుగుసార్లు […]

Read More
ap news latest AP Politics TDP latest News YCP latest news

టీడీపీ తెనాలి త్యాగం..నాదెండ్లకు భారీ లీడ్.!

తెలుగుదేశం పార్టీకి ఉన్న కంచుకోటల్లో ఉమ్మడి గుంటూరు జిల్లాలోని తెనాలి కూడా ఒకటి అని చెప్పవచ్చు. ఇక్కడ టి‌డి‌పి అయిదుసార్లు వరకు గెలిచింది. 1983, 1985, 1994, 1999, 2014 ఎన్నికల్లో అక్కడ టి‌డి‌పి గెలిచింది. 1989, 2004, 2009 ఎన్నికల్లో కాంగ్రెస్, 2019 ఎన్నికల్లో వైసీపీ గెలిచింది. అయితే 1989, 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ వేవ్ ఎక్కువ ఉండటంతో సత్తా చాటింది. 2009లో ప్రజారాజ్యం, 2019 ఎన్నికల్లో జనసేన ఓట్లు చీల్చడంతో అప్పుడు కాంగ్రెస్, ఇప్పుడు వైసీపీ గెలిచిందని చెప్పవచ్చు. 2009 విషయం పక్కన పెడితే..2019 ఎన్నికలకు వస్తే..అక్కడ టీడీపీ […]

Read More