ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీపై టీడీపీ గురి..గంటాదే బాధ్యత!
ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల నగరా మోగిన విషయం తెలిసిందే..మొత్తం 14 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. 9 స్థానిక సంస్థల కోటాలో ఎన్నికలు జరగనున్నాయి. అయితే స్థానిక సంస్థలు మొత్తం వైసీపీ చేతుల్లోనే ఉన్నాయి..కాబట్టి ఆ 9 సీట్లు వైసీపీ ఖాతాలోనే పడే ఛాన్స్ ఉంది. ఇటు 2 టీచర్ స్థానాలు ఉన్నాయి. టీచర్లు సాధారణంగా తమ సంఘాల అభ్యర్ధుల వైపు మొగ్గు చూపుతారు. లేదా అధికార పార్టీ వైపు ఉనత్రు. కాబట్టి ఈ రెండు సీట్లపై […]