వైసీపీ రెబల్స్ జగన్‌కు చెక్ పెడతారా?
అధికార వైసీపీ నుంచి ఒక ఎంపీ, ఇద్దరు ఎమ్మెల్యేలు బయటకొచ్చిన విషయం తెలిసిందే..నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు..అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే వైసీపీకి దూరమయ్యారు. వైసీపీలో జరుగుతున్న కొన్ని తప్పులని ఎత్తిచూపడం..ఆయనకు అధిష్టానం సమయం ఇవ్వకపోవడంతో..అప్పటినుంచి రఘురామ వైసీపీకి యాంటీగా మారిన విషయం తెలిసిందే. ప్రతిరోజూ ప్రెస్ మీట్ పెట్టి వైసీపీపై విరుచుకుపడుతున్నారు. ఇక రఘురామకు చెక్ పెట్టాలని వైసీపీ కూడా ఎన్ని రకాల ప్రయత్నాలు చేసిందో చెప్పాల్సిన పనిలేదు. ఇలా వైసీపీ రెబల్ గా మారిన రఘురామ […]