లోకేష్ పాదయాత్ర..’‘’ యువగళం‘’’తో టీడీపీకి ప్లస్!
తెలుగుదేశం పార్టీని మళ్ళీ అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా అధినేత చంద్రబాబు కష్టపడుతున్న విషయం తెలిసిందే. వైసీపీ దెబ్బకు భయపడి చాలామంది నేతలు కొన్ని రోజులు బయటకు రాని సంగతి తెలిసిందే. కానీ వారందరికి బాబు ధైర్యం చెప్పి..మళ్ళీ రోడ్డుపైకి వచ్చి పోరాటాలు చేసేలా చేశారు. అలాగే బాబు జనంలో తిరుగుతూ పార్టీ బలాన్ని ఇంకా పెంచే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రస్తుతానికి టీడీపీ పరిస్తితి మెరుగైందని చెప్పవచ్చు. అయితే పార్టీ పరిస్తితి ఇంకా మెరుగు అవ్వాలి..అందుకే జనవరి 27 […]