గోదావరి జిల్లాల్లో టీడీపీకి జనసేన షాక్..దెబ్బ గట్టిగానే!
గత ఎన్నికల్లో టిడిపికి జనసేన దెబ్బ గట్టిగానే తగిలిన విషయం తెలిసిందే. చాలా నియోజకవర్గాల్లో జనసేన ఓట్లు చీల్చడం వల్ల టిడిపికి నష్టం…వైసీపీకి లాభం జరిగింది. ముఖ్యంగా ఉభయ గోదావరి జిల్లాల్లో భారీ నష్టం జరిగింది. అయితే ఇప్పుడు వైసీపీపై ఉన్న వ్యతిరేకత పెరుగుతుండటం వల్ల కొన్ని జిల్లాలో టిడిపికి ఇబ్బంది లేకపోయినా..ఉభయ గోదావరి జిల్లాల్లో మాత్రం జనసేన దెబ్బ టిడిపికి తగిలేలా ఉంది. తాజాగా ఇచ్చిన ఆత్మసాక్షి సర్వేలో సైతం అదే తేలింది. ఎవరికి వారు […]