June 10, 2023
Telugu Live News
Uncategorized

విజయవాడ ఎంపీ సీటు ఎవరికి?

గత ఎన్నికల్లో వైసీపీ వేవ్ లో కూడా టీడీపీ గెలిచిన సీట్లలో విజయవాడ ఎంపీ సీటు కూడా ఒకటి. పార్టీ బలంతో పాటు సొంత ఇమేజ్ తో కేశినేని నాని ఎంపీగా గెలిచారు. అయితే టీడీపీలో ఉండే కొన్ని అంతర్గత విభేదాలతో నెక్స్ట్ కేశినేని విజయవాడ ఎంపీగా బరిలో దిగరనే ప్రచారం వస్తుంది. ఇప్పటికే ఆయన రాజకీయాల నుంచి తప్పుకుంటానని చెప్పారని, కాబట్టి ఈ సీటుపై కేశినేని సోదరుడు కేశినేని చిన్ని ఫోకస్ పెట్టారు. అందుకే విజయవాడలో యాక్టివ్ […]

Read More
ap news latest AP Politics

చిత్తూరు జనసేన కోసం రిజర్వ్ చేశారా?

నెక్స్ట్ ఎన్నికల్లో జనసేనతో కలిసి పొత్తు పెట్టుకుని ముందుకెళ్లాలని టీడీపీ చూస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే చంద్రబాబు-పవన్ కలిసి..ఎన్నికలే లక్ష్యంగా కలిసి ముందుకెళ్లనున్నారు. అయితే పొత్తులో భాగంగా కొన్ని సీట్లు జనసేనకు కేటాయించాలసిన అవసరం ఉంది. ఇక ఎన్ని సీట్లు ఇస్తారనేది క్లారిటీ లేదు. జనసేన ఎన్ని సీట్లు అడుగుతుందనేది క్లారిటీ లేదు. కాకపోతే ఈ సీట్ల పంపకాలపై రకరకాల చర్చలు నడుస్తున్నాయి. అయితే చంద్రబాబు ముందే పొత్తుని ఊహించి కొన్ని సీట్లని జనసేన కోసం రిజర్వ్ […]

Read More
ap news latest AP Politics Uncategorized

రాజమండ్రిలో వైసీపీ పోరు..మళ్ళీ టీడీపీకేనా?

గత ఎన్నికల్లో వైసీపీ గాలిలో సైతం టీడీపీ భారీ మెజారిటీతో గెలిచిన సీట్లలో రాజమండ్రి సిటీ కూడా ఒకటి..దాదాపు 30 వేల ఓట్లపైనే ఆదిరెడ్డి భవాని గెలిచారు. దివంగత ఎర్రన్నాయుడు కుమార్తెగా, ఇటు ఆదిరెడ్డి ఫ్యామిలీ కోడలుగా ఆమె సత్తా చాటారు. ఇలా టీడీపీ కైవసం చేసుకున్న ఈ సీటుని సొంతం చేసుకోవడానికి వైసీపీ నానా రకాల ప్రయత్నాలు చేస్తుంది. ఇంచార్జ్‌ల మీద ఇంచార్జ్‌లని మారుస్తూ వచ్చారు. కానీ ఎవరు కూడా సమర్ధవంతంగా పనిచేయడంలో సక్సెస్ అవ్వలేదు. ఇక […]

Read More
ap news latest AP Politics

అనిల్‌కు బాబాయ్ దెబ్బ..నెల్లూరులో డౌటేనా?

అధికార వైసీపీలో అంతర్గత పోరు ఎక్కువగా కనిపిస్తున్న విషయం తెలిసిందే. ప్రతి జిల్లాలోనూ ఈ ఆధిపత్య పోరు నివురుగప్పిన నిప్పు మాదిరిగా ఉంది. అయితే కొన్ని స్థానాల్లో ఈ పోరుకు చెక్ పెట్టడానికి వైసీపీ అధిష్టానం ప్రయత్నిస్తుంది. నేతలకు సర్దిచెబుతుంది. కానీ అనుకున్న స్థాయిలో పరిస్తితి సర్దుబాటు కావడం లేదు. ఈ పోరు వల్ల పరోక్షంగా వైసీపీకి నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇక ఉమ్మడి నెల్లూరులో ఈ పోరు మరింత ఎక్కువ […]

Read More
ap news latest AP Politics

టీడీపీ-జనసేనలో వైసీపీ ‘సీఎం’ చిచ్చు.!

ఎప్పుడైతే చంద్రబాబు-పవన్ కల్యాణ్ కలిశారో అప్పటినుంచి వైసీపీ నేతలు వరుసపెట్టి ప్రెస్ మీట్లు పెట్టడం..బాబు-పవన్‌లపై విమర్శలు చేయడం చేస్తున్నారు. ఓ వైపు విమర్శలు చేస్తూనే మరో వైపు వారు కలిసొచ్చిన జగన్‌ని ఏం చేయలేరని మాట్లాడుతున్నారు. అంటే లోలోపల టీడీపీ-జనసేన పొత్తుపై కాస్త టెన్షన్ పడుతూనే..పైకి మాత్రం పొత్తు పెట్టుకుంటే మాకే మంచిదని, ఇంకా ఈజీగా గెలుస్తామని వైసీపీ నేతలు మాట్లాడుతున్నారు.కానీ ఏదొరకంగా టీడీపీ-జనసేన పొత్తుని దెబ్బతీయాలనే విధంగా వైసీపీ ముందుకెళుతున్నట్లు కనిపిస్తోంది. వైసీపీ సోషల్ మీడియా కావచ్చు..సొంత, అనుకూల […]

Read More
ap news latest AP Politics

బీఆర్ఎస్‌తో ఏపీలో కేసీఆర్ స్కెచ్..వర్కౌట్ డౌటే

ఏపీ రాజకీయాల్లోకి కేసీఆర్ ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. బీఆర్ఎస్ పార్టీతో జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని చూస్తున్న కేసీఆర్…మోదీ ప్రభుత్వాన్ని గద్దె దించాలని చూస్తున్నారు. ఇదే సమయంలో బీఆర్ఎస్ పార్టీని దేశ వ్యాప్తంగా విస్తరించాలని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగా తాజాగా ఏపీలో బీఆర్ఎస్ శాఖ మొదలుపెట్టారు. తాజాగా ఏపీకి చెందిన పలువురు కీలక నేతలు కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్ లో చేరారు. తోట చంద్రశేఖర్, రావెల కిషోర్ బాబులతో పాటు పలువురు నేతలు బీఆర్ఎస్ లో […]

Read More
ap news latest AP Politics

తూర్పుపై జగన్ ఫోకస్..టీడీపీ-జనసేనలతో కష్టమే.!

ఏపీలో అత్యధిక సీట్లు ఉన్న ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాపై జగన్ ఫోకస్ పెట్టారు. ఈ జిల్లాలో మళ్ళీ సత్తా చాటాలని జగన్ ప్లాన్ చేశారు. మొత్తం 19 సీట్లు ఉన్న ఈ జిల్లాలో..గత ఎన్నికల్లో వైసీపీ 14 సీట్లు గెలుచుకుంది. టీడీపీ 4, జనసేన 1 సీటు గెలుచుకుంది. గత ఎన్నికల్లో జగన్ వేవ్ ఉంది..కానీ ఇక్కడ జనసేన ఓట్లు ఎక్కువ చీల్చడం వల్ల టీడీపీకి నష్టం జరిగింది..అలాగే వైసీపీకి లాభం జరిగింది. దాదాపు 10 సీట్లలో […]

Read More
ap news latest AP Politics

కడప ఎంపీ సీటులో ట్విస్ట్..బాబు ప్లాన్ అదేనా.!

కడప జిల్లా రాజకీయాల్లో ఊహించని ట్విస్ట్‌లు నడుస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు అక్కడ తిరుగులేని బలంతో ఉన్న వైసీపీకి కాస్త ఇబ్బందికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కొందరు వైసీపీ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత పెరగడం, టీడీపీ నేతలు బలపడటం..అలాగే కొందరు సీనియర్ నేతలు టీడీపీ వైపు చూడటం లాంటి అంశాలతో కడపలో వైసీపీకి కాస్త మైనస్ అవుతుంది. ఇప్పటికే వరదరాజులు రెడ్డి, వీరా శివారెడ్డి లాంటి వారు మళ్ళీ టీడీపీ వైపు చూస్తున్నారు. ఇక తాజాగా డీఎల్ రవీంద్రా రెడ్డి సైతం […]

Read More
ap news latest AP Politics Uncategorized

గుడివాడలో రగడ..వైసీపీకి కాపు అస్త్రం రివర్స్.!

గుడివాడ రాజకీయ యుద్ధం రోజురోజుకూ ముదురుతుంది. వైసీపీ-టీడీపీ వర్గాల మధ్య రగడ తారస్థాయికి చేరుకుంటుంది. మొన్నటివరకు అధికార బలంతో వైసీపీ పూర్తిగా డామినేట్ చేసింది..కానీ ఇటీవల టీడీపీ వైసీపీకి ధీటుగా ముందుకెళుతుంది. టీడీపీ ఇంచార్జ్ రావి వెంకటేశ్వరరావు దూకుడుగా పనిచేస్తున్నారు. దీంతో గుడివాడలో టీడీపీ శ్రేణులు ఫుల్ గా యాక్టివ్ అయ్యాయి. ఎలాగైనా నెక్స్ట్ కొడాలి నానిని ఓడించాలనే కసితో పనిచేస్తున్నాయి. అయితే టీడీపీ బలం పెరుగుతుండటంతో టీడీపీకి బ్రేక్ వేసేందుకు వైసీపీ గట్టిగానే ట్రై చేస్తుంది. […]

Read More
ap news latest AP Politics

కావలి టీడీపీలో ట్విస్ట్..క్యాడర్ ఫుల్..నాయకుడు నిల్.!

ఉమ్మడి నెల్లూరు జిల్లా తెలుగుదేశం పార్టీకి అసలు కలిసిరాని జిల్లా…ఇక్కడ వైసీపీకి బలం ఎక్కువ. రెడ్డి, ఎస్సీ ఓటర్లు ఎక్కువగా ఉండటం వల్ల ఈ జిల్లాలో మొదట్లో కాంగ్రెస్, ఇప్పుడు వైసీపీ హవా నడుస్తోంది. గత ఎన్నికల్లో కూడా జిల్లాలో ఉన్న 10 సీట్లని వైసీపీ గెలుచుకుంది. అంటే జిల్లాలో వైసీపీ బలం ఎలా ఉందో చూసుకోవచ్చు. కానీ పది సీట్లు ఇచ్చిన జిల్లాని పెద్దగా వైసీపీ ప్రభుత్వం అభివృద్ధి చేసిన దాఖలాలు లేవు. పైగా కొందరు ఎమ్మెల్యేల అక్రమాలు, అవినీతి […]

Read More