ఆ మూడు సీట్లు జనసేనకేనా..డమ్మీలతో టీడీపీ.!
టీడీపీ-జనసేన పొత్తు దాదాపు ఫిక్స్ అయినట్లే కనిపిస్తోంది..అధికారికంగా పొత్తులపై ఎలాంటి ప్రకటన లేదు గాని..పవన్ పదే పదే వైసీపీ వ్యతిరేక ఓట్లని చీల్చనివ్వను అని అనడం బట్టి చూస్తే టీడీపీతో కలవడం ఖాయమని తెలుస్తోంది. పైగా ఇటీవల టీడీపీలో కీలక నేతగా ఉన్న మాజీ మంత్రి ఆలపాటి రాజా..తనకు సీటు విషయంలో ఇబ్బంది లేదు అని, బాబు ఏం చెబితే అది చేస్తానని, ఆయనే తన భవిష్యత్ చూసుకుంటారని మాట్లాడారు. అంటే ఆలపాటి ఉన్న తెనాలి స్థానం పొత్తులో భాగంగా […]