లోక్‌సభ సచివాలయం నేటికీ ఆ పార్టీకి గుర్తింపునివ్వలేదు !!
టీఆర్ఎస్ పార్టీకి లోక్‌సభ సచివాలయం షాక్ ఇచ్చింది. లోకసభ బీఏసీ నుంచే టీఆర్ఎస్‌ను తొలగించింది. పోనీ బీఆర్ఎస్‌కు ఏమైనా గుర్తింపు ఇచ్చిందా? అంటే అదీ లేదు. టీఆర్ఎస్ పార్టీకి లోక్‌సభ సచివాలయం షాక్ ఇచ్చింది. లోకసభ బీఏసీ నుంచే టీఆర్ఎస్‌ను తొలగించింది. పోనీ బీఆర్ఎస్‌కు ఏమైనా గుర్తింపు ఇచ్చిందా? అంటే అదీ లేదు. లోక్‌సభ, రాజ్యసభలు టీఆర్ఎస్‌కు ఇంకా గుర్తింపును ఇవ్వలేదు. ఆరుగురు కంటే ఎక్కువ సభ్యులు ఉన్న పార్టీకి బీఎసీలో సభ్యత్వం లభించనుంది. టీఆర్ఎస్ తరపున […]