March 28, 2023
Telugudesam
ap news latest AP Politics Uncategorized

నందిగామ సీటు కొలికిపూడికి..నిజమెంత?

ఉమ్మడి కృష్ణా జిల్లాలో  తెలుగుదేశం పార్టీకి ఉన్న కంచుకోట లాంటి నియోజకవర్గాల్లో నందిగామ కూడా ఒకటి…ఇక్కడ ఎక్కువసార్లు టీడీపీ జెండా ఎగిరింది. కేవలం 1989, 2019 ఎన్నికల్లో మాత్రమే నందిగామలో టీడీపీ ఓడిపోయింది. అయితే గత ఎన్నికల్లో ఓడిపోయాక..టీడీపీకి కాస్త ఇబ్బందికర పరిస్తితులు వచ్చాయి. వైసీపీ అధికారం బలంతో రాజకీయంగా ముందుకెళ్లడం..టీడీపీని ఎక్కడకక్కడ దెబ్బ కొట్టేలా పనిచేయడంలో సక్సెస్ అవుతూ వచ్చింది. ఇక మొదట్లో టీడీపీ ఇంచార్జ్ తంగిరాల సౌమ్య..ఆశించిన స్థాయిలో పనిచేయలేదు. ఇప్పుడు కాస్త దూకుడుగా పనిచేస్తున్నారు..దీంతో […]

Read More
ap news latest AP Politics

జగన్ సేమ్ స్క్రిప్ట్..ప్రజలకు నమ్మేస్తారా?

రాజకీయాల్లో చెప్పిన విషయాన్ని పదే పదే చెప్పడం వల్ల ప్రజలు నమ్మేస్తారనే కాన్సెప్ట్ రాజకీయ నాయకుల దగ్గర ఉంటుంది. ప్రత్యర్ధులకు చెక్ పెట్టే ఏదైనా ఒక అంశం..అంటే అది అబద్దం అవ్వవచ్చు..లేదా నిజం అవ్వవచ్చు..ఆ అంశాన్ని పదే పదే ప్రస్తావించడం వల్ల జనం అదే నిజం అనుకునే ఛాన్స్ ఉంటుంది. అయితే ఈ విషయంలో వైసీపీ బాగా ఆరితేరిపోయిందని విశ్లేషకులు అంటున్నారు..నిజాలు సంగతి పక్కన పెడితే..అబద్దాలని పదే పదే చెప్పి గత ఎన్నికల్లో టీడీపీని ఎలా దెబ్బకొట్టారో […]

Read More
ap news latest AP Politics

సాలూరులో వైసీపీని కదిలించలేరా..బాబు ప్లాన్ ఏంటి?

వైసీపీ స్ట్రాంగ్ గా ఉన్న స్థానాల్లో ఉమ్మడి విజయనగరం జిల్లాలోని సాలూరు కూడా ఒకటి. ఇక్కడ వైసీపీకి బలం ఎక్కువ. గిరిజన ప్రాంతంగా ఉన్న ఈ స్థానంలో వైసీపీ అభిమానులు ఎక్కువే. అందుకే గత రెండు ఎన్నికల్లో వైసీపీ హవా నడిచింది. అయితే ఇక్కడ తెలుగుదేశం పార్టీకి పట్టు తక్కువ. ఆ పార్టీ గెలిచి చాలా ఏళ్ళు అవుతుంది. 2004లో ఇక్కడ చివరిసారిగా టీడీపీ గెలిచింది. అంతకముందు 1985, 1994, 1999 ఎన్నికల్లో ఇక్కడ టీడీపీ గెలిచింది. 2009 ఎన్నికల […]

Read More
ap news latest AP Politics

చిత్తూరు ఖాళీ..శివప్రసాద్ అల్లుడుకు ఛాన్స్ ఉంటుందా?

సొంత జిల్లా చిత్తూరులో తెలుగుదేశం పార్టీని చంద్రబాబు ఇంకా లైన్ చేయాల్సిన అవసరం ఉంది. ఇంకా ఇక్కడ పలు స్థానాలు ఖాళీగానే ఉన్నాయి. ఎన్నికలై మూడున్నర ఏళ్ళు దాటిన సరే ఇంకా ఇక్కడ కొన్ని చోట్ల నాయకులు లేరు. జిల్లాలో 14 సీట్లు ఉన్నాయి..వాటిల్లో కొన్ని చోట్ల ఇంచార్జ్ లు లేరు. ఇటీవలే గంగాధర నెల్లూరు, సత్యవేడు లాంటి స్థానాల్లో ఇంచార్జ్‌లని పెట్టారు. కానీ చిత్తూరు అసెంబ్లీ, పూతలపట్టు స్థానాల్లో ఇంచార్జ్‌లు లేరు. ఇక అన్నిటికంటే ముఖ్యమైనది చిత్తూరు పార్లమెంట్..కేవలం […]

Read More
ap news latest AP Politics

అనంత టీడీపీలో సీట్లు మారనున్నాయా?

ఉమ్మడి అనంతపురం జిల్లాలో టీడీపీకి బలం ఎక్కువనే సంగతి తెలిసిందే. అయితే గత ఎన్నికల్లో మాత్రం టీడీపీ సత్తా చాటలేకపోయింది. వైసీపీ వేవ్ లో దారుణంగా ఓడింది. జిల్లాలో 14 సీట్లు ఉంటే కేవలం 2 సీట్లు మాత్రమే టీడీపీ గెలుచుకుంది. అయితే నిదానంగా జిల్లాలో బలపడే దిశగా టీడీపీ నేతలు పనిచేస్తున్నారు. కాకపోతే పూర్తి స్థాయిలో టీడీపీ బలపడినట్లు కనిపించడం లేదు. కొంతమంది నేతలు దూకుడుగా పనిచేయడంలో విఫలమవుతున్నారు. అదే సమయంలో కొన్ని స్థానాల్లో నేతల […]

Read More
ap news latest AP Politics

నెల్లూరులో బాబు జోరు..టీడీపీ తలరాత మారుతుందా?

నెల్లూరు జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు పర్యటన కొనసాగుతున్న విషయం తెలిసిందే. తాజాగా కందుకూరు, కావలి నియోజకవర్గాల్లో బాబు పర్యటించారు..అయితే కందుకూరు రోడ్ షోకు భారీగా జనం రావడం..అక్కడ తొక్కిసలాట జరగడం 8 మంది టీడీపీ కార్యకర్తలు మరణించిన విషయం తెలిసిందే. ఊహించని విధంగా జరిగిన ఘటన చంద్రబాబు అక్కడ ఉండగానే జరిగింది. దీంతో బాబు వెంటనే స్పందించడం బాధితులకు అండగా నిలబడటం చేశారు. వైసీపీ నుంచి ఎన్ని విమర్శలు వచ్చిన వెనక్కి తగ్గలేదు. ఒక్కో బాధిత కుటుంబం […]

Read More
Politics Popular Now TDP latest News Uncategorized

పొత్తు ఎఫెక్ట్: ఆ రెండు సీట్లు కావాలంటున్న జనసేన!

వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేన కలిసి పోటీ చేస్తాయని ప్రచారం జరుగుతున్న విషయం తెలిసిందే..దాదాపు రెండు పార్టీల మధ్య పొత్తు ఖాయమని తెలుస్తోంది. చంద్రబాబు-పవన్ సైతం పొత్తుకు సిద్ధంగానే ఉన్నారని అర్ధమవుతుంది. ఇప్పటికే పవన్ పలుమార్లు వైసీపీ వ్యతిరేక ఓట్లని చీల్చనివ్వను అని చెప్పిన విషయం తెలిసిందే. అటు ఈ మధ్య టీడీపీలో మాజీ మంత్రి ఆలపాటి రాజా సైతం..తనకు తెనాలి సీటుపై ఆశ లేదని చెప్పారు. అంటే ఇక్కడ జనసేన తరుపున నాదెండ్ల మనోహర్ పోటీ చేయనున్న […]

Read More
ap news latest AP Politics

ఎన్టీఆర్ సొంత గడ్డలో టీడీపీకి ఆధిక్యం దక్కట్లేదా?

దివంగత ఎన్టీఆర్ పుట్టిన గడ్డ పామర్రు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ పరిస్తితి పెద్దగా ఆశాజనకంగా లేని విషయం తెలిసిందే. ఎన్టీఆర్ పుట్టిన నిమ్మకూరు..ఇదే నియోజకవర్గంలో ఉన్న విషయం తెలిసిందే. అయితే ఎన్టీఆర్ సొంత గడ్డ అయినా సరే ఇక్కడ ఇంతవరకు టీడీపీ గెలవలేదు. 2009లో కాంగ్రెస్, 2014, 2019 ఎన్నికల్లో వైసీపీ గెలిచిన విషయం తెలిసిందే. ఇక 2024 ఎన్నికల్లో టీడీపీకి గెలిచే పరిస్తితి ఉందా? అంటే అది చెప్పలేని పరిస్తితి. ప్రస్తుతం అక్కడ వైసీపీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ […]

Read More
ap news latest AP Politics

లోకేష్ యువగళం..వైసీపీ బ్రేకులు..ముందస్తు వస్తే.!

లోకేష్ యువగళం పేరిట పాదయాత్ర చేయడానికి రెడీ అవుతున్నారని వార్త వచ్చిన వెంటనే..వైసీపీ నేతలు లోకేష్ పాదయాత్రని అడ్డుకుంటామని స్టేట్‌మెంట్లు ఇచ్చేశారు. మంత్రి మేరుగు నాగార్జున..దళితులకు టీడీపీ ఏం చేసిందో చెప్పి లోకేష్ పాదయాత్ర చేయాలని, లేదంటే అడ్డుకుంటామని అంటున్నారు. అసలు ఇదేం లింక్ అనేది అర్ధం కాకుండా ఉంది. ఎప్పటినుంచో లోకేష్ పాదయాత్ర చేస్తారని కథనాలు వస్తున్నాయి. అధికారికంగా టీడీపీ నుంచి ప్రకటన వచ్చింది..400 రోజుల పాటు 4 వేల కిలోమీటర్లు, 100 స్థానాల్లో లోకేష్ పాదయాత్ర కొనసాగనుంది. […]

Read More
TDP latest News Trending Videos

అధికారంలో అసంతృప్తులు..వైసీపీకి ఎదురుదెబ్బలు.!

అధికార వైసీపీలో రోజురోజుకూ అసంతృప్తి సెగలు పెరుగుతున్నాయి. సొంత పార్టీపైనే విమర్శలు చేసే నాయకుల సంఖ్య పెరుగుతుంది. తమ ప్రభుత్వం కేవలం సంక్షేమాన్ని పట్టించుకుని మిగిలిన వాటిని వదిలేసిందని, దీని వల్ల ప్రజలని ఓట్లు అడిగే పరిస్తితి లేదని అంటున్నారు. పెన్షన్లు, పథకాలతో డబ్బులు ఇస్తే సరిపోదు అని, ప్రజా సమస్యలు  పరిష్కరించాలని, అభివృద్ధి చేయాలని అంటున్నారు. ఇప్పటికే చాలా నియోజకవర్గాల్లో నేతల మధ్య ఆధిపత్య పోరు కూడా వైసీపీకి పెద్ద డ్యామేజ్ చేస్తుంది. సీటు కోసం నేతలు ఒకరినొకరు చెక్ పెట్టుకునే […]

Read More