ఉంగుటూరు-కొత్తపేట టీడీపీ ఇంచార్జ్‌లే టాప్..!
ఏపీలో అత్యధిక సీట్లు ఉన్న జిల్లా ఉమ్మడి తూర్పు గోదావరి..ఈ జిల్లాలో 19 అసెంబ్లీ సీట్లు ఉన్నాయి. అలాగే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 15 సీట్లు ఉన్నాయి. రెండు జిల్లాలు కలిపి 34 స్థానాలు ఉన్నాయి. వీటిల్లో ఏ పార్టీ మెజారిటీ సీట్లు దక్కించుకుంటుందో..ఆ పార్టీకి అధికారం దక్కడం సులువు అని చెప్పవచ్చు. 2014 ఎన్నికల్లో రెండు జిల్లాల్లో కలిపి టిడిపి 27 సీట్లు గెలుచుకుంది. టిడిపితో పొత్తులో భాగంగా బిజేపి 2 సీట్లు గెలుచుకుంది. […]