లేడీ మంత్రులకు షాక్..మళ్ళీ గట్టేక్కడం కష్టమేనా?
సాధారణంగా మంత్రులుగా చేసిన వారు, స్పీకర్ గా పనిచేసిన వారు మళ్ళీ గెలవడం అనేది ఏపీ రాజకీయాల్లో అరుదుగా జరుగుతూ ఉంటుంది. అసలు స్పీకర్ గా చేసిన వారు మళ్ళీ గెలవడం అనేది జరగదు. గతంలో టిడిపి హయంలో స్పీకర్ గా చేసిన కోడెల శివప్రసాద్ 2019 ఎన్నికల్లో గెలవలేదు. ఇప్పుడు స్పీకర్ గా తమ్మినేని సీతారాం పనిచేస్తున్నారు. ఈయన కూడా మళ్ళీ గెలిచే అవకాశాలు లేవని పలు సర్వేల్లో కనిపిస్తుంది. ఇదిలా ఉంటే మంత్రులుగా పనిచేసిన వారు […]